Crime : కల్తిమధ్యం తాగి బీహార్లో 65 మంది మృతి నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం లేదన్న సీఎం నితీష్ కుమార్..
Crime బీహార్ లో ఇప్పటికే కల్తి మద్యంతో ఎందరో ప్రాణాలను కోల్పోయారు అయినప్పటికీ ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకున్న కల్తీ మద్యం విక్రయాలు మాత్రం ఆగటం లేదు...




