Entertainment బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జేమ్స్ కామరూన్ దర్శకత్వంలో పోతున్న అవతార్ టు చిత్రంపై ఇప్పటికే ఎన్నో రికార్డ్స్ క్రియేట్ అయ్యాయి అలాగే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 160 దేశాల్లో డిసెంబర్ 16న గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది.. ఇప్పటికే ఈ మూవీ రిలీజ్ కు ముందే రికార్డ్స్ క్రియేట్ చేసింది. టికెట్స్ బుకింగ్ విషయంలో ఫస్ట్ డేనే 7 కోట్లకు పైగా వసూలు చేసింది అవతార్2. అయితే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ఓ న్యూస్ వైరల్ గా మారింది..
2009 లో వచ్చిన అవతార్ చిత్రం ఎంత హిట్ అయిందో తెలిసిందే ఈ సినిమాను తెలుగులో కూడా చాలా బాగా ఆదరించారు అయితే దాదాపు 13 ఏళ్ల క్రితం ఇప్పుడు చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది డిసెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. అలాగే ఈ సినిమాకు తెలుగులో మాటలు రాసింది డైరెక్టర్ యాక్టర్ అవసరాల శ్రీనివాస్ అని తెలుస్తుంది.. ఈయన ఈ సినిమాకు మాటలు రాయటానికి పని చేశారని వార్తలు వినిపిస్తున్నాయి అలాగే తాజాగా విడుదలైన బాలీవుడ్ చిత్రం బ్రహ్మోత్సరాకు కూడా అవసరాల శ్రీనివాస్ మాటలు రాశారు ఈ చిత్రం తెలుగు వర్షన్ కు పూర్తిగా ఈయనే మాటలు రాయిగా ఈ సినిమా ఎంత మంచి హిట్ అయిందో అందరికీ తెలిసిందే.
అలాగే ప్రస్తుతం అవసరాల శ్రీనివాస్ దర్శకుడు గా మంచి బిజీగా ఉన్నాడు యంగ్ హీరో నాగశౌర్య హీరోగా నటిస్తున్న ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి సినిమా ను తెరకెక్కిస్తున్నారు..