వచ్చే నెల మొదటివారంలో హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమాన్ని ములుగు, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ప్రయోగాత్మకంగా చేపట్టనున్నట్టు వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. ఆ రెండు జిల్లాల్లో ప్రజారోగ్యశాఖ...
Read moreDetailsభారీ బరాజ్‌లు.. వాటిని మించిన సంకల్పాలు.. మహోన్నత లక్ష్యాలు! వీటన్నింటి కలబోతగా చరిత్రాత్మక కట్టడంగా నిలిచి.. రైతన్న కన్నీరు తుడిచే మానవాద్భుతం ఆ ప్రాజెక్టు!రైతుల ఈతి బాధలు...
Read moreDetailsపట్టణాలు, గ్రామీణ ప్రాంతాలన్న తేడా లేకుండా తెలంగాణ సమగ్ర అభివృద్ధి దిశగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. పట్టణాభివృద్ధి ద్వారా...
Read moreDetailsవరి ధాన్యం విషయంలో కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం విధించిన గడువు దాటిపోయిందని, ఇక ఢిల్లీకి వెళ్లి స్పష్టత తీసుకుంటామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఆదివారం తనతోపాటు...
Read moreDetailsకేంద్ర ప్రభుత్వం తెచ్చిన వివాదాస్పద వ్యవసాయ చట్టాల రద్దు విషయంలో దేశ రైతాంగం అద్భుత విజయం సాధించిందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కొనియాడారు. పోరాటంలో మృతిచెందిన రైతులకు...
Read moreDetailsతెలంగాణ రైతాంగం కోసం రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్రంపై ప్రత్యక్ష యుద్ధానికి దిగింది. ధాన్యం కొనుగోలుపై స్పష్టత ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ నెల 18న...
Read moreDetailsదేశ ఆర్థిక ప్రగతి రథానికి రాష్ట్రాలే చోదకశక్తులని, రాష్ట్రాల బలమే దేశ బలమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కే తారకరామారావు స్పష్టం చేశారు....
Read moreDetailsతెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకం మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నది. ఇప్పటికే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్ నుంచి...
Read moreDetailsపీహెచ్‌సీల నుంచి మెడికల్ కాలేజీల వరకు అన్ని ప్రభుత్వ దవాఖానలను ఆకస్మికంగా తనిఖీ చేయనున్నట్టు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు స్పష్టంచేశారు. ప్రాథమిక, కమ్యూనిటీ, ఏరియా,...
Read moreDetailsTelangana Politics: అబద్ధాలు దండి.. కిషన్ రెడ్డి తొండి: మంత్రి హరీశ్‌రావు #కిషన్‌రెడ్డి_అబద్ధం: ఎయిమ్స్‌కు పూర్తి స్థాయిలో స్థలం కూడా ఇవ్వలేదు. #ఇదీఅసలునిజం: దేశంలో ఎక్కడైనా.. ఎయిమ్స్‌కు...
Read moreDetails
మా వెబ్ సైట్ లో ప్రస్తుతం జరుగుతున్న అన్ని విషయాల ( రాజకీయాలు , సినిమాలు , లేటెస్ట్ న్యూస్ , హెల్త్, భక్తి , కళలు, టెక్నాలజీ , జ్యోతిష్యం ) మీద వార్తలు ప్రచురించడం జరుగుతుంది, సమకాలీన విషయాల పట్ల ఒక భిన్నమైన ఆలోచనను మీ ఎదుట నివేదించడం మాత్రమే మా ప్రయత్నం, చదివే వారిలో ఆవేశ కావేషాలను రెచ్చగొట్టడమూ.. ఉద్రేకాలను రేపడమూ ఈ వెబ్సైట్ ఉద్దేశం కాదు.
అన్ని రకాల వాదనలకు వేదికగా నిలిచేందుకు www.teluguworldnow.com తన వంతు ప్రయత్నిస్తుంది. వార్తా కథనాల్లో వచ్చే విశ్లేషణలకు విరుద్ధమైన వాదనలు ఎవరికైనా ఉంటే, వారు తర్కబద్ధంగా చెప్పదలచుకుంటే.. వాటిని కూడా ప్రచురిస్తుంది. తమ భావాలు పంపదలచుకున్న వారు.. teluguworldnow@gmail.com చిరునామాకు పంపవచ్చు. లేదా Whats’up +91 70132 94002 ద్వారా కూడా తమ అభిప్రాయాలను తెలియ చేయ వచ్చు, తర్కబద్ధంగా, సంయమనంతో ఉన్న ప్రతి అభిప్రాయాన్నీ ప్రచురిస్తాం.
.. ఎడిటర్
© 2024 Telugu World Now || All Rights Reserved V9 Media Entertainments || Developed by Ultrakey IT Solutions Pvt. Ltd.
© 2024 Telugu World Now || All Rights Reserved V9 Media Entertainments || Developed by Ultrakey IT Solutions Pvt. Ltd.
WhatsApp us