Viral video:ఒకప్పుడు సోషల్ మీడియాలో డాన్స్ లు లేదా ఫొటోస్ వచ్చిన భయపడేవారు అప్పటి యువత. కానీ ఇప్పుడు యువత మాత్రం తమదైన స్టైల్ వచ్చే కొత్తగా వచ్చిన ప్రతి సాంగ్ కి స్టెప్పులు వేస్తూ అవి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. సోషల్ మీడియా మహత్యం ఏమోగానీ రెండు సంవత్సరాల పాప నుండి ముసలవ్వ వరకు సోషల్ మీడియాను విపరీతంగా వాడుతున్నారు. ఇదిలా ఉంటే ఒకప్పుడు సెలబ్రెటీస్ మాత్రమే అభిమానులు ఉండేవారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో పాపులర్ అయిన ప్రతి ఒక్కరికి అభిమానులు మిలియన్స్ సంఖ్యలో ఉంటున్నారు. భాష ఏదైనాప్పటికీ ట్రెండ్ సాంగ్ కి డాన్స్ చేస్తూ ఫాలోవర్స్ ప్రశంసలు అందుకుంటున్నారు. అయితే ఇదే బాటలో దూసుకుపోతున్నారు కేరళకు చెందిన ఇద్దరు అక్క చెల్లెలు.
నీరుట్టి (neeruttyy) చిన్నట్టి (chinutty) అనే పేర్లతో ఇంస్టాగ్రామ్ లో వైరల్ అవుతున్నారు ఈ ముద్దుల అక్క చెల్లెలు. తమదైన స్టైల్ లో డాన్సులు వేస్తూ సామాజిక మాధ్యమాల్లో పాపులారిటీ అయ్యారు. ఫాలోవర్స్ నే కాకుండా వివిధ ప్రొడక్ట్స్ ను ప్రమోట్ చేస్తూ ఇంస్టాగ్రామ్ లో కూడా సంపాదన పెంచుకుంటున్నారు.
నీరుట్టి (neeruttyy) కి సోషల్ మీడియా వేదికైనా ఇంస్టాగ్రామ్ లో వన్ మిలియన్ పై ఫాలోవర్స్ ఉన్నారు. ఇంకా చెల్లి సంగతి కి వస్తే 302 వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. మీరు పెట్టిన వీడియోస్ కి కొద్ది క్షణాల్లోనే అదిగో వ్యూస్ రావడం విశేషం. ఈ కేరళ అక్కచెల్లెళ్ళు తమిళం హిందీ తెలుగు అన్ని పాటలకు తమతైన స్టైల్ లో రీల్స్ చేస్తూ ఫాలోవర్స్ ని పెంచుకుంటున్నారు. వీరి డాన్స్ ని మీరు కూడా ఒకసారి చూసేయండి మరి.
https://youtube.com/shorts/voDq0DDfDQ8?feature=share
https://youtube.com/shorts/IZUpjLDr11I?feature=share