Telugu World Now
No Result
View All Result
Friday, June 27, 2025
  • Login
  • Home
  • Latest News
  • Andhra Pradesh
  • Telangana
  • Film News
  • Bhakthi
  • Health
  • About Us
  • Contact Us
Telugu World Now
  • Home
  • Latest News
  • Andhra Pradesh
  • Telangana
  • Film News
  • Bhakthi
  • Health
  • About Us
  • Contact Us
No Result
View All Result
Telugu World Now
No Result
View All Result
Home Entertainment

రాత్రి పూట స్టార్ హీరోయిన్ ‘డై హార్డ్ ఫ్యాన్’ శివ ఇంటికి రావడానికి కారణమేంటి ?

Die Hard Fan Movie Review, Heroine Priyanka Sharma, Shiva Alapati, Rajeev Kanakala, Abhiram M, Telugu World Now

Sowmya by Sowmya
May 13, 2024
in Entertainment, Movie Reviews
Die Heart Fan Movie Review, Heroine Priyanka Sharma, Shiva Alapati, Rajeev Kanakala, Abhiram M,Telugu Golden TV,v9 News Telugu,www.teluguworldnow.com,my mix entertainments,Telugu World News

ప్రేక్షకులను థ్రిల్ గురి చేసే “డై హార్డ్ ఫ్యాన్” మూవీ రివ్యూ

రేటింగ్ :3.5/5

ఫ్యాన్ కి సెలబ్రిటీ కి మధ్య లో జరిగే వన్ నైట్ డ్రామా “డై హార్డ్ ఫ్యాన్”.శ్రీహాన్ సినీ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రియాంక శ‌ర్మ‌, శివ ఆల‌పాటి ష‌క‌ల‌క శంక‌ర్‌, రాజీవ్ క‌న‌కాల‌, నోయ‌ల్ నటీనటులుగా అభిరామ్ M దర్శకత్వంలో చంద్రప్రియ సుబుద్ధి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో హీరోయిన్‌ కి డైహ‌ర్ట్ ఫ్యాన్ గా శివ ఆల‌పాటి న‌టిస్తున్నాడు. మధు పొన్నాస్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సయ్యద్ తాజుద్దీన్ మాటలు రాస్తున్నారు. ఈ సినిమా నుండి విడుదలైన పాటలకు ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి సెప్టెంబర్ 2న గ్రాండ్ గా థియేటర్స్ లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం ఎంటర్టైన్ చేసిందో థియేటర్ లో చూద్దాం పదండి.

https://youtu.be/0o_X7j4jrgw

కథ :
సినిమాలో న‌టించే హీరోయిన్స్ అంటే యూత్ లో ఎంత క్రేజ్ వుంటుందో అంద‌రికి తెలుసు. అలాంటిది ఓ అభిమాని శివ (శివ ఆలపాటి) త‌ను అభిమానించే హీరోయిన్‌ (ప్రియాంక శర్మ )ను క‌ల‌వాల‌నుకుంటాడు. ఒక సెలబ్రిటీ గా ఆమె ఈ ఫంక్షన్ కు వెళ్లినా తను వెళ్ళేవాడు.అయితే తన కలల హీరోయిన్ ప్రియాంక శర్మ బర్త్ డే రోజు ఎంతో గ్రాండ్ గా తన ఫ్యానిజం చూపిద్దామని వెయిట్ చేస్తున్న శివ కు అనుకోకుండా ప్రియాంక బర్త్ డే రోజు తన పర్సనల్ అకౌంట్ నుంచి మెసేజ్ రావడంతో షాక్ కు గురవుతాడు. ఆ షాక్ లో ఉండగానే తన కలల రాని ప్రియాంక డైరెక్ట్ గా శివ ఫ్లాట్ కు వచ్చి సర్ప్రైజ్ చేస్తుంది. ఆలా రాత్రి పూట స్టార్ హీరోయిన్ ప్రియాంక శర్మ డై హార్డ్ ఫ్యాన్ శివ ఇంటికి రావడానికి కారణమేంటి?, తను రావడం వలన ఆ రాత్రి వారి మధ్య ఏం జరిగింది?. ఆ రాత్రి జరిగిన సంఘటన నుండి శివ ఎలా బయట పడ్డాడు? అనేది తెలుసు కోవాలంటే థియేటర్ కు వెళ్లి సినిమా చూడాల్సిందే ?

నటీ నటుల పనితీరు :
సెలబ్రిటీ క్యారెక్టర్ లో ప్రియాంక శర్మ తన నటనతో హవా బావాలతో మెప్పిస్తుంది. డై హార్డ్ ఫ్యాన్ గా శివ ఆలపాటి చాలా ఈజీగా నటించాడు. అప్ కమింగ్ పాలిటిషియన్ పాత్రలో బేబమ్మగా నటించిన షకలక శంకర్ కామెడీ హైలెట్ గా నిలుస్తుంది. లాయర్ కృష్ణ కాంత్ పాత్రలో రాజీవ్ కనకాల డైనమిక్ లాయర్ గా, ఆదిత్య పాత్రలో పోలీస్ ఆఫీసర్ గా నొయ‌ల్ చాలా చక్కగా నటించారు. ఇంకా కేశవ్ దీపక్, రవి వర్మ, ఆలపాటి లక్ష్మి, అప్పారావు ఇలా అందరూ వారికిచ్చిన పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక నిపుణుల పని తీరు :
ఇప్పుడు వస్తున్న సినిమాలకు డిఫరెంట్ గా ప్రాపర్ కంటెంట్ తో కామెడీ ఎంటర్టైనింగ్ పర్ఫెక్ట్ ఉండేలా చూసుకుంటూ సినిమా చూస్తున్న ప్రేక్షకులకు ప్రతి పది నిమిషాలకు ఒకసారి ట్విస్ట్ & టర్న్స్ తో సర్ప్రైజ్ చేస్తూ అన్ని పాత్ర‌లు హీరోయిన్ పాత్ర చుట్టూ తిరుగుతూ ఫుల్ ఫన్ ఎలిమెంట్స్ ను కొత్త కాన్సెప్ట్ తో చాలా చక్కగా తెరకెక్కించాడు. హీరోయిన్ కి , అభిమానికి మధ్య జరిగే సస్పెన్స్ కామెడీ డ్రామా గా చాలా చక్కగా తెరకెక్కించాడు దర్శకుడు అభిరామ్ M..కథ, కథనం, సంభాషణలు, గీత రచన ఇవన్నీ చక్కగా కుదిరేలా బాగా రాసుకున్నాడు. ఈ సినిమాకు నేపథ్య సంగీతం ప్రధాన ఆకర్షణ అని చెప్పవచ్చు. సుకుమార్ దగ్గర పని చేసిన మధు పొన్నాస్ చక్కటి మ్యూజిక్ ఇచ్చారు పరుగే పరుగు పాట బాగుంది. జగదీష్ బొమ్మిశెట్టి సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి హైలెట్ గా నిలుస్తుంది. తిరు చేసిన ఎడిటింగ్, వి. యఫ్. ఎక్స్ బాగున్నాయి. డైలాగ్స్, సయ్యద్ చేసిన స్క్రీన్ ప్లే, డైలాగ్స్ చక్కగా కుదిరాయి. శ్రీహాన్ సినీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించిన నిర్మాత చంద్రప్రియ సుబుద్ధి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సందీప్ కింతలి ఖర్చుకు వెనకాడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫ్యామిలీ అందరూ వచ్చి చూసే విధంగా ఈ సినిమా ఉంటుంది. “డై హార్డ్ ఫ్యాన్” సినిమాను నమ్మి వెళ్లిన ప్రతి ప్రేక్షకుడికి సినిమా చూస్తున్నంత సేపు నెక్స్ట్ ఏ జరుగుతుంది అనే క్యూరియాసిటీ తో పాటు థ్రిల్ ఫీల్ అయ్యేలా ఉన్న ఈ సినిమా అందరినీ కచ్చితంగా ఎంట‌ర్ టైన్ చేస్తుంది అని చెప్పవచ్చు.

https://youtu.be/RRjuAHlbvyw

నటీనటులు: ప్రియాంక శర్మ, శివ ఆలపాటి, షకలక శంకర్, రాజీవ్ కనకాల, నొయ‌ల్ తదితరులు

టెక్నికల్ టీమ్:
దర్శకుడు: అభిరామ్ M
బ్యానర్: శ్రీహాన్ సినీ క్రియేషన్స్
నిర్మాత: చంద్రప్రియ సుబుద్ది
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సందీప్ కింతలి
మాటలు: సయ్యద్ తాజూద్దీన్
సంగీతం: మధు పొన్నాస్
సినిమాటోగ్రఫీ: జగదీష్ బొమ్మిశెట్టి
ఎడిట్ VFX – తిరు B

Source: Die Heart Fan Movie Review, Heroine Priyanka Sharma, Shiva Alapati, Rajeev Kanakala, Abhiram M, Telugu World Now
Via: Die Heart Fan Movie Review, Heroine Priyanka Sharma, Shiva Alapati, Rajeev Kanakala, Abhiram M, Telugu World Now

Related Posts

Heroine Dhanya Balakrishna makes a splash in Vindhya Gold Silver Bar Challenge, Sarath City Mall (AMB Mall, Kondapur), Entertainment News, Telugu World Now
Entertainment

Vindhya Gold Silver Bar Challenge : వింధ్య గోల్డ్ – సిల్వర్ బార్ ఛాలెంజ్‌లో హీరోయిన్ ధ‌న్య బాల‌కృష్ణ‌ సందడి

May 26, 2025
Hero Shivaji & Heroine AnanyaNagalla Launched Gismat jail mandi new branch @gowlidoddy,Bombay Bhole Music Director Bhole Shavali,Gouthami Chowdhary,Best Restaurants in Hyderabad, Telugu World Now
Entertainment

Gismat Jail Mandi Gowlidoddy : గౌలిదొడ్డిలో ‘జిస్మత్ జైలు మండి’ 15వ బ్రాంచ్ గ్రాండ్ లాంచ్

May 18, 2025
23 Iravai Moodu Movie Review and rating, Teja, Tanmai Khushi, Teja, Jhansi, Director Raj R, Film Reviews, Latest Telugu Movies, Telugu World Now
Film News

FILM REVIEW : 23 (ఇరవై మూడు) మూవీ రివ్యూ రేటింగ్ – Rating : 3.5/5

May 17, 2025
Samyuktha Menon Inaugurates Neelambhhari Silks 1st Store in A.S. Rao Nagar, Handloom saris, Handwoven Saris, Pattu saris, weavers, Telugu World Now
Latest News

Neelambhhari Silks : చేనేత చీరలంటే తనకెంతో ఇష్టమన్న నటి సంయుక్తా మీనన్‌

April 19, 2025
aha original webseries Hometown clocks over 100 million streaming minutes, Medaram Naveen Official Productions (MNOP), Director Srikanth Reddy, Rajeev Kanakala, Jhansi, Telugu World Now
Entertainment

Hometown Web Series : ఆహా ఓటీటీలో 100 మిలియన్ ఫ్లస్ మినిట్స్ వ్యూయర్ షిప్ సాధించిన ‘హోం టౌన్’ వెబ్ సిరీస్

April 14, 2025
Arjun Son Of Vyjayanthi movie, pre-release & trailer launch event. Young Tiger NTR, Nandamuri Kalyan Ram, Vijayashanthi, Director Pradeep Chilukuri, Film News
Film News

Arjun S/O Vyjayanthi : విజయశాంతి గారు మాట్లాడుతుంటే ఈ ఈవెంట్ లో నాన్నగారు లేని లోటు భర్తీ అయినట్లు అనిపించింది : యంగ్ టైగర్ ఎన్టీఆర్

April 13, 2025
aha launches Pocket Pack offer, Latest Telugu News, Telugu World Now
Entertainment

Latest Telugu news : నెలకు కేవలం 67 రూపాయల ‘పాకెట్ ప్యాక్’ ఆఫర్ అనౌన్స్ చేసిన ఆహా ఓటీటీ

March 31, 2025
'Drinker Sai' hero Dharma's Performance is being praised by audiences, Director Kiran Tirumalasetty, Film News, Latest Telugu Movies, Telugu World Now
Movie Reviews

FILM NEWS : డ్రింకర్ సాయి హీరో ధర్మ పర్ఫామెన్స్ కు ఆడియన్స్ ఫిదా

December 29, 2024
Entertainment

టైటిల్‌ కు తగ్గట్టు పాట క్లాస్, మాస్ ప్రేక్షకులకు పూనకాలను తెప్పించింది

May 13, 2024
Entertainment

మెగాస్టార్  చిరంజీవి, మాస్  మహారాజా రవితేజల విశ్వరూపం వాల్తేరు వీరయ్య : దర్శకుడు బాబీ కొల్లి

May 13, 2024
IOS app IOS app IOS app
ADVERTISEMENT
Google News Google News Google News
ADVERTISEMENT
Follow WhatsApp Channel Follow WhatsApp Channel Follow WhatsApp Channel
ADVERTISEMENT
Pakka Real Estate Pakka Real Estate Pakka Real Estate
ADVERTISEMENT
Bhakthi TV Omkaram Bhakthi TV Omkaram Bhakthi TV Omkaram
ADVERTISEMENT
Google Play Store Google Play Store Google Play Store
ADVERTISEMENT

Recent News

అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం : డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాన్ని బాధ్యతగా తీసుకుంటా – హీరో విజయ్ దేవరకొండ

అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం : డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాన్ని బాధ్యతగా తీసుకుంటా – హీరో విజయ్ దేవరకొండ

June 27, 2025
Latest Film News : ఎస్‌జె సూర్య, శ్రీ గొకులం మూవీస్‌ భారీ పాన్‌ ఇండియా మూవీ టైటిల్ “కిల్లర్”

Latest Film News : ఎస్‌జె సూర్య, శ్రీ గొకులం మూవీస్‌ భారీ పాన్‌ ఇండియా మూవీ టైటిల్ “కిల్లర్”

June 27, 2025
Latest Movie News : సూపర్ స్టార్ రజనీకాంత్, కింగ్ నాగార్జున నటిస్తున్న ‘కూలీ’ మూవీ

Latest Movie News : సూపర్ స్టార్ రజనీకాంత్, కింగ్ నాగార్జున నటిస్తున్న ‘కూలీ’ మూవీ

June 26, 2025
మరో నెలలో ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్ – గెలాక్టస్‌తో యుద్ధానికి సిద్ధం

మరో నెలలో ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్ – గెలాక్టస్‌తో యుద్ధానికి సిద్ధం

June 26, 2025
నిహారిక కొణిదెల నిర్మిస్తోన్న సినిమాలో సంగీత్ శోభన్ సరసన హీరోయిన్‌గా నయన్ సారిక

నిహారిక కొణిదెల నిర్మిస్తోన్న సినిమాలో సంగీత్ శోభన్ సరసన హీరోయిన్‌గా నయన్ సారిక

June 26, 2025
“పోలీస్ వారి హెచ్చరిక ” సినిమా టీజర్ ను  ఆవిష్కరించిన హీరో సుధీర్ బాబు

“పోలీస్ వారి హెచ్చరిక ” సినిమా టీజర్ ను  ఆవిష్కరించిన హీరో సుధీర్ బాబు

June 25, 2025
Latest Film News : ‘వర్జిన్ బాయ్స్’ చిత్రం నుండి ‘దం దిగ దం’ సాంగ్ లాంచ్

Latest Film News : ‘వర్జిన్ బాయ్స్’ చిత్రం నుండి ‘దం దిగ దం’ సాంగ్ లాంచ్

June 25, 2025
Latest Film News :  హాలీవుడ్‌లో అడుగుపెట్టిన వరలక్ష్మి శరత్‌కుమార్

Latest Film News : హాలీవుడ్‌లో అడుగుపెట్టిన వరలక్ష్మి శరత్‌కుమార్

June 25, 2025
హీరో నితిన్ మూవీ “తమ్ముడు” నుంచి ‘జై బగళాముఖీ..’ సాంగ్ రిలీజ్

హీరో నితిన్ మూవీ “తమ్ముడు” నుంచి ‘జై బగళాముఖీ..’ సాంగ్ రిలీజ్

June 24, 2025
రేపు “సమ్మతమే” మూవీ ఫేమ్ డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి, యూజీ ప్రొడక్షన్స్ నెం.2 కొత్త సినిమా అనౌన్స్ మెంట్

రేపు “సమ్మతమే” మూవీ ఫేమ్ డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి, యూజీ ప్రొడక్షన్స్ నెం.2 కొత్త సినిమా అనౌన్స్ మెంట్

June 24, 2025
Film News : నవీన్ చంద్ర నటించిన ‘షోటైం’ మూవీ ట్రయిలర్ విడుదల

Film News : నవీన్ చంద్ర నటించిన ‘షోటైం’ మూవీ ట్రయిలర్ విడుదల

June 24, 2025
‘8 వసంతాలు’ సినిమా ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా: సక్సెస్ మీట్ లో హీరోయిన్ అనంతిక సనీల్‌కుమార్ & టీం

‘8 వసంతాలు’ సినిమా ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా: సక్సెస్ మీట్ లో హీరోయిన్ అనంతిక సనీల్‌కుమార్ & టీం

June 24, 2025
Latest Film News : ‘ది 100 ‘ జూలై 11న గ్రాండ్ రిలీజ్- “హే మేఘలే” లిరికల్ వీడియో లాంచ్

Latest Film News : ‘ది 100 ‘ జూలై 11న గ్రాండ్ రిలీజ్- “హే మేఘలే” లిరికల్ వీడియో లాంచ్

June 21, 2025
‘కుబేర’కు యునానిమస్ బ్లాక్‌బస్టర్ హిట్ ఇచ్చిన ప్రేక్షకులకు థాంక్ యూ: సక్సెస్ మీట్‌లో కింగ్ నాగార్జున

‘కుబేర’కు యునానిమస్ బ్లాక్‌బస్టర్ హిట్ ఇచ్చిన ప్రేక్షకులకు థాంక్ యూ: సక్సెస్ మీట్‌లో కింగ్ నాగార్జున

June 21, 2025
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ నుంచి రామ్‌ బుజ్జిగా దివ్యేందు శర్మ స్పెషల్ బర్త్ డే పోస్టర్ రిలీజ్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ నుంచి రామ్‌ బుజ్జిగా దివ్యేందు శర్మ స్పెషల్ బర్త్ డే పోస్టర్ రిలీజ్

June 19, 2025
Advertisement Advertisement Advertisement
ADVERTISEMENT

Recent News

అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం : డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాన్ని బాధ్యతగా తీసుకుంటా – హీరో విజయ్ దేవరకొండ

అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం : డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాన్ని బాధ్యతగా తీసుకుంటా – హీరో విజయ్ దేవరకొండ

June 27, 2025
Latest Film News : ఎస్‌జె సూర్య, శ్రీ గొకులం మూవీస్‌ భారీ పాన్‌ ఇండియా మూవీ టైటిల్ “కిల్లర్”

Latest Film News : ఎస్‌జె సూర్య, శ్రీ గొకులం మూవీస్‌ భారీ పాన్‌ ఇండియా మూవీ టైటిల్ “కిల్లర్”

June 27, 2025
Latest Movie News : సూపర్ స్టార్ రజనీకాంత్, కింగ్ నాగార్జున నటిస్తున్న ‘కూలీ’ మూవీ

Latest Movie News : సూపర్ స్టార్ రజనీకాంత్, కింగ్ నాగార్జున నటిస్తున్న ‘కూలీ’ మూవీ

June 26, 2025
మరో నెలలో ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్ – గెలాక్టస్‌తో యుద్ధానికి సిద్ధం

మరో నెలలో ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్ – గెలాక్టస్‌తో యుద్ధానికి సిద్ధం

June 26, 2025

Categories

  • Andhra Pradesh
  • Andhra Pradesh
  • Arts
  • Bhakthi
  • CRIME – Police News
  • Editors
  • Entertainment
  • Film News
  • Health
  • Journalist Audi
  • Latest News
  • Movie Reviews
  • National
  • Politics
  • Sports
  • Telangana
  • Uncategorized

Quick Links

  • Home
  • Contact Us
  • Privacy & Policy

Google News – Telugu World Now

Telugu World Now

మా వెబ్ సైట్ లో ప్రస్తుతం జరుగుతున్న అన్ని విషయాల ( రాజకీయాలు , సినిమాలు , లేటెస్ట్ న్యూస్ , హెల్త్, భక్తి , కళలు, టెక్నాలజీ , జ్యోతిష్యం ) మీద వార్తలు ప్రచురించడం జరుగుతుంది, సమకాలీన విషయాల పట్ల ఒక భిన్నమైన ఆలోచనను మీ ఎదుట నివేదించడం మాత్రమే మా ప్రయత్నం, చదివే వారిలో ఆవేశ కావేషాలను రెచ్చగొట్టడమూ.. ఉద్రేకాలను రేపడమూ ఈ వెబ్‌సైట్ ఉద్దేశం కాదు.

అన్ని రకాల వాదనలకు వేదికగా నిలిచేందుకు www.teluguworldnow.com తన వంతు ప్రయత్నిస్తుంది. వార్తా కథనాల్లో వచ్చే విశ్లేషణలకు విరుద్ధమైన వాదనలు ఎవరికైనా ఉంటే, వారు తర్కబద్ధంగా చెప్పదలచుకుంటే.. వాటిని కూడా ప్రచురిస్తుంది. తమ భావాలు పంపదలచుకున్న వారు.. teluguworldnow@gmail.com చిరునామాకు పంపవచ్చు. లేదా Whats’up +91 70132 94002 ద్వారా కూడా తమ అభిప్రాయాలను తెలియ చేయ వచ్చు, తర్కబద్ధంగా, సంయమనంతో ఉన్న ప్రతి అభిప్రాయాన్నీ ప్రచురిస్తాం.

.. ఎడిటర్

© 2024 Telugu World Now || All Rights Reserved V9 Media Entertainments || Developed by Ultrakey IT Solutions Pvt. Ltd.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

WhatsApp us