Entertainment గుర్తుందా శీతాకాలం చిత్రం తాజాగా ప్రేక్షకులు ముందుకి వచ్చింది ఇందులో సత్యదేవ తమన్నా ప్రధాన పాత్రలో నటించారు అయితే ఈ సినిమా నిర్మాతలకు నష్టాన్ని మిగిల్చిందని తెలుస్తుంది అయితే తాజాగా ఈ చిత్రం క్లోజింగ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అంటే..
సత్య దేవ్ తమన్నా జంటగా నటించిన చిత్రం గుర్తుందా శీతాకాలం ఈ చిత్రం తాజాగా ప్రేక్షకులు ముందుకి వచ్చింది అయితే మొదటి రోజు మంచిగానే టాప్ తెచ్చుకున్న తర్వాత నుంచి కలెక్షన్స్ దెబ్బతిన్నాయి.. అలాగే ఎప్పుడో విడుదలకు సిద్ధమవ్వాల్సిన సినిమా పలు కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది నిజానికి కరోనాకముందే ఈ సినిమా ప్రేక్షకులు ముందుకి రావాల్సి ఉంది అయితే అప్పుడు పరిస్థితులకు తగ్గట్టు సినిమాను వాయిదా వేశారు తర్వాత టాలీవుడ్ నుంచి వాళ్ళు కమర్షియల్ హిట్ మూవీస్ విడుదల అవటంతో ఈ సినిమాను మళ్ళీ వాయిదా వేయాల్సిన అవసరం వచ్చింది అయితే తాజాగా ఇన్ని అడ్డంకులు దాటుకుని విడుదలైన ఈ చిత్రం మాత్రం క్లోసింగ్ కలెక్షన్స్ నిర్మాతలకు నిరాశ మిగిల్చిందని తెలుస్తోంది.. నటీనటులు మంచిగానే తమ పాత్ర పోషించినప్పటికీ సినిమా మాత్రం కమర్షియల్ గా హిట్ కాలేదని చెప్పవచ్చు..
నైజాం 0.15 cr
సీడెడ్ 0.09 cr
ఏపీ 0.13 cr
ఏపీ + తెలంగాణ(టోటల్ 0.37 cr)
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ ( 0.02 cr )
వరల్డ్ వైడ్ టోటల్ ( 0.39 cr. ) గా ఉన్నాయి.. అలాగే ఈ చిత్రానికి రూ.1.72 కోట్ల థియేటర్ బిజినెస్ జరిగినట్టు తెలుస్తోంది.. అంటే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.2 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.కానీ ఈ మూవీ ఫుల్ రన్ ముగిసేసరికి కేవలం రూ.0.39 కోట్లు షేర్ ను మాత్రమే రాబట్టింది. అంటే బయ్యర్స్ రూ.1.61 కోట్లు నష్టపోయారన్న మాట.