KTR : కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కేటిఆర్… మూడేళ్లుగా ప్రయత్నించారని !
KTR : తెలంగాణలో ఊహించని రాజకీయ పరిణామాలు వెలుగులోకి వస్తున్నాయి. మునుగోడు బైపోల్ క్యాంపెయిన్ క్లైమాక్స్‌కు చేరింది. ఓవైపు ప్రచారం, మరో వైపు ప్రధాన పార్టీల పరస్పర...




