ఫిబ్రవరి 25న రానా, సాయిపల్లవి, వేణు ఊడుగుల చిత్రం ‘విరాటపర్వం’లో “కోలు కోలు” లిరికల్ వీడియో సాంగ్ విడుదల.
రానా, సాయిపల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 'విరాటపర్వం'. డి. సురేష్ బాబు సమర్పణలో ఎస్.ఎల్.వి. సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని...









