ఎవర్రా మీరంతా ? నోట్లో సిగర్ పెట్టుకుని, చేతిలో కోడిని పట్టుకొని ‘శివ కోన రెసిపీ అండర్ మ్యారినేషన్’
ఏఎమ్ఎఫ్, కోన సినిమా బ్యానర్లపై అనిల్ మోదుగ, శివ కోనా సంయుక్తంగా నిర్మిస్తూ.. శివా కోన దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రానికి సంబంధించిన పోస్టర్ ను శివ...




