Entertainment బాలల దినోత్సవం సందర్భంగా సెలబ్రిటీల చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి అయితే కొందరు హీరోయిన్లు మాత్రం చిన్నప్పటికి ఇప్పటికీ ఏమాత్రం పోలికలు లేకుండా మారిపోయారు అందులో మన టాలీవుడ్ ముద్దుగుమ్మ కూడా ఉంది ఆమె ఎవరో ఒకసారి చూద్దాం..
నేను శైలజ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన హీరోయిన్ కీర్తి సురేష్ తన అందంతో అభినయంతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాయి భామ ఇందులో అభిమానుల్ని సంపాదించుకుంది ఒంటి నిండుగా బట్టలు వేసుకుంటూనే సినిమాల్లో కనిపిస్తూ వస్తోంది అంతేకాకుండా బయట కూడా ఎక్కడ ఎక్కువగా కనిపించదు కనిపించినా పద్ధతిగానే ఉంటుంది అందుకే ఈమె తీరుకి నెట్టిజనులు ఫిదా అవుతుంటారు అయితే ఈ రోజు బాలల దినోత్సవం సందర్భంగా ఆమె చిన్ననాటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఈ ఫోటో లో కీర్తి సురేష్ ను వాళ్ల నాన్నగారు ఎత్తుకొని ఉన్నారు ఈ ఫోటో చూసిన వాళ్లంతా ఈమె కీర్తి నా అసలు అలానే లేదు ఎంత మారిపోయింది అంటూ కామెంట్లు పెడుతున్నారు..
అయితే తాజాగా కీర్తి సురేష్ పెళ్లికి సంబంధించిన కొన్ని విషయాలు కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి త్వరలోనే కీర్తి పెళ్లి వార్త వినిపించినప్పటికీ అందులో నిజం లేదని అంటున్నాయి సినీ వర్గాలు అలాగే కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ తో కూడా కీర్తి రిలేషన్ లో ఉందని వార్తలు హల్చల్ చేసిన ఈ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులు పొట్టి పారేశారు..