రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు హైదరాబాద్ లోని గచ్చిబౌలి క్రీడా మైదానంలో జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న ‘Rupay Prime Volleyball League’ ను ప్రారంభించారు.
ఈ Rupay Prime Volleyball League’ లో జట్లు దేశంలోని 7 నగరాల నుంచి 7 జట్లు పాల్గొంటున్నాయి. 7 teams హైదరాబాద్, చెన్నై, అహ్మదాబాద్, కోల్కతా, కొచ్చి, కాళికట్ మరియు బెంగుళూరు జట్లు లు ఈ ప్రీమియర్ లీగ్ లో పాల్గొంటున్నాయి. ఈ రోజు హైదరాబాద్ మరియు కొచ్చి నగరాల మధ్య మ్యాచ్ ను మంత్రి వీక్షించారు.ఈ కార్యక్రమంలో ఒలింపిక్ బ్యాడ్మింటన్ మెడలిస్టు మిస్ PV సింధు, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శ్రీ. అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి, IT, ఇండస్ట్రియల్ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ జయేష్ రంజన్, జాతీయ అర్చరీ సమాఖ్య అధ్యక్షుడు శ్రీ పాపారావు, ద్రోణాచార్య, అర్జున అవార్డు గ్రహీత శ్రీ శ్యామ్ సుందర్ రావు, Rupay Prime Volley ball League Hyderabad Teams Owners Sri Abhisheek Reddy, Depak , shyam sunder reddy మరియు ఇతర జట్ల యజమానులు మరియు క్రీడాకారులు పాల్గొన్నారు.