Entertainment యంగ్ హీరో నితిన్ గుర్తుపట్టలేనంతగా మారిపోయారు తాజాగా సూపర్ స్టార్ కృష్ణ ను కడసారి చూడటానికి వచ్చిన నితిన్ చూసిన అభిమానులంతా షాక్ అయిపోతున్నారు ఏంటి ఒక్కసారిగా ఇలా మారిపోయాడు అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు..
హీరో నితిన్ ఎప్పుడు బయట కనిపించినా చాలా స్మార్ట్ లుక్ తో అందంగా కనిపిస్తారు అలాంటిది తాజాగా కృష్ణ గారిని కడసారి చూడటానికి వచ్చింది లుక్ అందరినీ ఆశ్చర్యాన్ని గురి చేసింది ఎక్కువగా గడ్డాన్ని పెంచుకొని గుర్తుపట్టలేనంతగా మారిపోయారు ఇది చూసిన వారంతా నితిన్ కు ఏమైపోయింది అని కంగారు పడిపోతున్నారు.. అయితే నితిన్ ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్లు గడుస్తున్నా తన యంగ్ లుక్ మాత్రం ఏ రోజు మార్చలేదు ఇన్నేళ్లలో ఇప్పుడిప్పుడే వస్తున్న హీరోలకు కూడా దీటుగా తన ఫిజిక్ ను మెయింటైన్ చేసుకుంటూ వస్తున్న నితిన్ ఒక్కసారి ఇలా మారిపోవటంతో నిజంగా షాక్ గా ఉంది ఆయన అభిమానులకు.. అయితే అసలు విషయం ఏంటంటే నితిన్ ప్రస్తుతం సినిమాలో నటిస్తున్నారని అందులో ఈ లుక్కు కోసమే గడ్డం ఇంతలా పెంచారని తెలుస్తోంది.. అయితే అసలు విషయం ఏంటనేది మాత్రం ఇంకా తెలియలేదు..
అయితే తన కొత్త చిత్రం కోసం ఏదైనా వెరైటీ లుక్ ట్రై చేస్తున్నారా.. లేక నిజంగా ఇలా గడ్డం పెంచారా అని చర్చించుకుంటున్నారు. నితిన్ ప్రస్తుతం వక్కంతం వంశి దర్శకత్వంలో ఓ యాక్షన్ చిత్రంలో నటిస్తున్నారు.ఈ చిత్రం తర్వాత యువ దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో మరోసారి నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది.