Entertainment టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక క్రేజ్ సంపాదించుకున్న హీరో విజయ్ దేవరకొండ ఈయన అర్జున్ రెడ్డి సినిమాతో ఎంత క్రేజ్ సంపాదించుకున్నారో అందరికీ తెలిసిందే టాలీవుడ్ బాలీవుడ్ హీరోయిన్ సైతం ఈయనంటే పడి చస్తుంటారు అయితే తాజాగా రాశి కన్నా ఈయనపై షాకింగ్ కామెంట్స్ చేసింది..
హీరోయిన్ రాశి కన్నా తాజాగా రౌడీ హీరో విజయ్ దేవరకొండపై వైరల్ కామెంట్స్ చేసింది వీరిద్దరూ కలిసి వరల్డ్ ఫేమస్ లవర్ లో కలిసి నటించారు అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడినప్పటికీ కాన్సెప్ట్ అయితే మంచిగానే ఉంటుంది అయితే తాజాగా రాశి కన్నా మీ క్రష్ ఎవరు అని అడగ్గా విజయ్ దేవరకొండ అంటూ టక్కున సమాధానం చెప్పింది..
అలాగే విజయ్ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పుకొచ్చిన రాశి కన్నా అతనితో నటించే అవకాశం వచ్చినప్పుడు చాలా ఆనందంగా ఫీల్ అయ్యాను అని చెప్పింది అయితే ఇప్పటికే విజయ్ దేవరకొండ తమ క్రష్ అంటూ పలు బాలీవుడ్ హీరోయిన్ సైతం డైరెక్ట్ గా చెబుతున్న సంగతి తెలిసిందే బాలీవుడ్ స్టార్ కిడ్ జాన్వి కపూర్ సైతం విజయ్ దేవరకొండ అంటే పడి చస్తుంది ఎప్పటికప్పుడు అతనిపై వచ్చే రూమర్స్ పై తనదైన శైలిలో కౌంటర్లు కూడా ఇస్తుంది ఈ భామ… ఒకానొక సందర్భంలో మీ క్రష్ ఎవరు అని జాన్విని అడగ విజయ్ దేవరకొండ అతనితో నటించడానికి ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న అంటూ కూడా చెప్పింది..