Entertainment బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ సాధారణ ప్రయాణికురాల్ల లోకల్ ట్రైన్ లో ప్రయాణిస్తే ఎలా ఉంటుంది వినటానికి చాలా షాకింగ్ గా ఉంది కదా అసలు ఆమె అందులో ఎలా వెళ్తుంది చుట్టూ ఉన్న జనాలు వెళ్ళనిస్తారా కానీ ఇవేమీ పట్టించుకోకుండా బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ కుమార్తె సారా ముంబైలో లోకల్ ట్రైన్ ఎక్కేసింది హడావిడిగా తాను వెళ్లాల్సిన పని ఉందని కార్లో వెళ్తే లేట్ అవుతుందని ఇలా వెళ్లాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది అయితే ఇంకా అక్కడ ఆమెను చూసి నా అభిమానులంతా తెగ సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ప్రస్తుతం ఏ న్యూస్ వైరల్ గా మారింది..
సెలబ్రెటీల జీవితం ఎంత లగ్జరీగా ఉంటుందో తెలిసిందే.. ముఖ్యంగా స్టార్ స్టేటస్ ఉన్న హీరోల కిడ్స్ మెయింటెనెన్స్ వేరే రేంజ్ లో ఉంటుంది.. సొంత హెలికాఫ్టర్, లగ్జరీ కార్లలో తిరుగుతూ ఉంటారు.. అయితే తాజాగా బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ కుమార్తే సారా లోకల్ ట్రైన్ లో ప్రయాణించి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.. అయితే ఎందుకు విరుద్ధంగా కొందరు స్టార్స్ మాత్రం ప్రవర్తిస్తూ ఉంటారు చాలా సాధారణ మనుషుల్లా కొన్నిసార్లు ప్రవర్తిస్తూ ఉంటారు… తాజాగా బాలీవుడ్ స్టార్ సారా అలీఖాన్ ముంబయి లోకల్ ట్రైన్‌లో ప్రయాణించి సందడి చేసింది.. దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఇంతకీ సరాలికాన్ ఇలా లోకల్ ట్రైన్ లో ఎందుకు ప్రయాణించాల్సి వచ్చిందంటే తను అర్జెంటుగా వెళ్లాల్సిన పని ఉండటంతో లేట్ అవుతుందని ఇలా ట్రైన్లో ప్రయాణించిందంట అలాగే ట్రైన్ దిగిన తర్వాత వెంటనే ఆటోలో తన వెళ్ళవలసిన గమ్యస్థానాన్ని చేరుకున్నట్టు తెలుస్తోంది..