Entertainment బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ త్వరలోనే హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే అయితే ఈమె తన తండ్రి ఫాలోయింగ్ ను ఉపయోగించకుండా సొంతంగా తన టాలెంట్ను నిరూపించుకోవాలనుకుంటుందని సమాచారం అయితే ఏం సినిమా కోసం చాలా రోజుల నుంచి అభిమానులు ఎదురు చూస్తున్నారు. తాజాగా ఓ ఫంక్షన్ లో చీకట్లో మెరిసిపోతున్న ఏమైనా చూసినా అభిమానులంతా ఫిదా అవుతున్నారు..
స్టార్ హీరోయిన్ కుమార్తె అయిన సుహానా ఖాన్ సొంతగా తనకంటూ ఒక ఇమేజ్ను క్రియేట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది సోషల్ మీడియాలో ఇప్పటికే తనకంటూ ఫాన్స్ ను సంపాదించుకున్న సుహానా తాజాగా తన అందంతో అభిమానులను కట్టి పడేస్తుంది
అయితే తాజాగా మనీష్ మల్హోత్రా ఇచ్చిన దీపావళి పార్టీ లో సుహానా ఖాన్ పాల్గొంది. అయితే అందరూ బాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు.. సాంప్రదాయ చీరకట్టులో ఎంతో అందంగా కనిపిస్తున్న సుహానాను కెమెరా క్లిక్ అనిపించింది అయితే ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారగా అందరూ వీటి కోసమే చర్చించుకుంటున్నారు.. అయితే సుహానా ఖాన్ ఈ ఏడాది కాకున్నా వచ్చే ఏడాది ఆ తర్వాత ఏడాది అయినా ఎంట్రీ ఇవ్వడం కన్ఫర్మ్ అంటున్నాయి బాలీవుడ్ సినీ వర్గాలు.. అయితే ఈమెని ఇలా చూసినా ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు ఎంత తొందరగా ఈమెను సినిమాలో చూస్తామా అంటూ కామెంట్లు పెడుతున్నారు..