Entertainment టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ ఆయన సతీమణి విజయనిర్మలతో కలిసి ఎన్నో చిత్రాల్లో నటించారు వీరిద్దరూ హిట్ పెయిర్ గా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయారు.. అయితే వీరిద్దరూ ఎన్ని చిత్రాల్లో నటించారో ఒకసారి చూద్దాం..
సూపర్ స్టార్ కృష్ణ విజయనిర్మల పేరు ఎప్పటికీ సూపర్ హిట్ కెమిస్ట్రీకి ప్రేక్షకులు ఫిదా అయిపోయేవారు.. అయితే వీరిద్దరూ కలిసి వాళ్ళ కెరియర్లో దాదాపు 47 చిత్రాల్లో కలిసి నటించారు.. పెళ్లికాక ముందే వీళ్ళిద్దరూ ఎన్నో చిత్రాల్లో నటించారు మొట్టమొదటిసారిగా 1966 లో వచ్చిన సాక్షి చిత్రంలో మీరిద్దరూ కలిసి నటించారు..
సాక్షి, మంచి కుటుంబం, సర్కార్ ఎక్స్ ప్రెస్, అత్తగారు కొత్తకోడలు, లవ్ ఇన్ ఆంధ్రా, టక్కరి దొంగ, చక్కని చుక్క, విచిత్ర కుటుంబం. అగ్నిపరీక్ష , రెండు కుటుంబాల కథ, అల్లుడే మేనల్లుడు, మాస్టర్ కిలాడి, అనురాధ , మోసగాళ్లకు మోసగాడు, భలే మోసగాడు, మాస్టర్ కిలాడి, అనురాధ , మోసగాళ్లకు మోసగాడు, భలే మోసగాడు, మీనా, గాలిపటాలు, అల్లూరి సీతారామరాజు, ధనవంతుడు గుణవంతుడు, దేవదాసు , సంతానం, సౌభాగ్యం, పాడిపంటలు, రామరాజ్యంలో రక్త పాతం, దేవుడే గెలిచాడు, పంచాయితీ, పట్నవాసం, మూడు పువ్వులు ఆరు కాయలు, హేమాహేమీలు, అంతం కాదిది ఆరంభం, రక్తసంబంధం, సాహసమే నా ఊపిరి, ప్రజల మనిషి, బొబ్బిలి దొర, శ్రావణమాసం చిత్రాల్లో ఇద్దరూ కలిసి నటించారు.వంటి ఎన్నో హిట్ చిత్రాల్లో నటించారు.. కృష్ణ చివరిసారిగా ముప్పలనేని శివ దర్శకత్వంలో 2016లో వచ్చిన శ్రీశ్రీ చిత్రంలో టైటిల్ రోల్‌లో నటించారు. ఈ చిత్రంలో విజయ నిర్మల, నరేశ్, సాయికుమార్, మురళీ శర్మ , పోసాని కృష్ణ మురళి కీలక పాత్రల్లో నటించారు..