‘నడికర్ తిలకం’ తో మలయాళంలోకి అడుగుపెట్టిన మైత్రీ మూవీ మేకర్స్, గ్రాండ్ గా ముహూర్తం వేడుక
స్టార్ హీరోలతో అనేక బ్లాక్‌బస్టర్‌లను అందించిన టాలీవుడ్‌లోని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మలయాళంలో అడుగుపెడుతోంది. మిన్నల్ మురళి, తల్లుమల, 2018 చిత్రాలతో వరుస విజయాలు ...