AP NEWS: కొత్తపల్లి సుబ్బారాయుడికి ఝలక్.. వైసీపీ నుంచి సస్పెన్షన్
మాజీ మంత్రి, నరసాపురం సీనియర్ నేత కొత్తపల్లి సుబ్బారాయుడిని వైసీపీ సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఆరోపణలు, క్రమశిక్షణ సంఘం ఇచ్చిన నివేదిక ఆధారంగా ...