Telangana News: “స్వచ్ఛ సర్వేక్షణ్” అవార్డులు ప్రభుత్వ కృషి ఫలితం: మంత్రి కే తారకరామారావు
పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలన్న తేడా లేకుండా తెలంగాణ సమగ్ర అభివృద్ధి దిశగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. పట్టణాభివృద్ధి ద్వారా ...