గల్ఫ్ కార్మికుల పునరావాసం కోసం నిజామాబాద్ జిల్లాను ఎంపిక చేసిన ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్ధలు
GULF NEWS : తెలంగాణ రాష్ట్రంలో నీటిపారుదల సౌకర్యం తక్కువగా ఉన్న ప్రాంతాలలో వాతావరణ మార్పుల (క్లయిమేట్ చేంజ్) పరిస్థితులను తట్టుకునే విధంగా వలసదారులు, దుర్భలమైన (హాని ...