పాపులర్ కమెడియన్ మధునందన్ విలక్షణ థ్రిల్లర్‌తో హీరోగా పరిచయమవుతున్న ‘గుండె కథ వింటారా’
ట్రినిటీ పిక్చర్స్ బ్యానర్‌పై వంశీధర్ డైరెక్షన్‌లో 'గుండె కథ వింటారా' చిత్రంతో హీరోగా పరిచయమవుతున్న మధునందన్ ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే, గీతాంజలి, ఒక లైలా కోసం, టాక్సీవాలా ...

























