ఆ బ్లాక్ బస్టర్ విజయం ‘రైటర్ పద్మభూషణ్’ కు రాసిపెట్టింది : నేచురల్ స్టార్ నాని
‘రైటర్ పద్మభూషణ్’ చిత్ర యూనిట్ ని నేచురల్ స్టార్ నాని అభినందించారు. సుహాస్ కథానాయకుడిగా నటించిన హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘రైటర్ పద్మభూషణ్. షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం ...















