Tollywood News: నూతన సంవత్సర కానుకగా `బంగార్రాజు` టీజర్.
కింగ్ అక్కినేని నాగార్జున, యువసామ్రాట్ నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి కాంబినేషన్లో రాబోతోన్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ బంగార్రాజు సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ...