అమరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకోవాలి-జాతి సేవకు పునరంకితం కావాలి-అమరవీరులకు ఘనంగా నివాళులు: సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం (అక్టోబర్ 21, 2021) సందర్భంగా అమరవీరుల సేవలను స్మరిస్తూ సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్, సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ లోని ...