Latest Tamil News: తమిళనాడులో “కల్యాణలక్ష్మి” ప్రారంభించిన సీఎం స్టాలిన్ : తెలంగాణ పథకమే ప్రేరణ CM STALIN
సామాన్య ప్రజల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన పలు పథకాలు ఇప్పటికే దేశవ్యాపితం అయ్యాయి. రైతుబంధు ప్రేరణతో ‘పీఎం కిసాన్ సమ్మాన్ నిధి’, మిషన్ భగీరథను ...