సైబర్ క్రైమ్స్ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ విజేతలకు శ్రీ స్టీఫెన్ రవీంద్ర, IPS. చేతుల మీదుగా బహుమతులు.
సైబర్ క్రైమ్‌లు అధిక వేగంతో పెరుగుతున్నాయని, దాదాపు 200% పెరిగాయని అన్నారు. మహిళలు, పిల్లలు, సీనియర్ సిటిజన్‌ల వంటి బలహీన వర్గం బలిపశువులకు గురవుతున్నారని, కేవలం అజ్ఞానం ...