రష్మిక మందన్నా చేతుల మీదుగా ‘తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్’ సభ్యులకు ఐ.డి, హెల్త్ కార్డ్ ల పంపిణీ
తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ (టిఎఫ్‌జేఏ).. సభ్యుల సంక్షేమం నిరంతరం కృషి చేస్తోన్న సంఘం. సంఘ సభ్యుల ఆరోగ్యం, కుటుంబ సభ్యుల బాగోగులను చూస్తూ ప్రతి సంఘ ...














