AP Politics : YSRCPపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నందమూరి బాలకృష్ణ, నారా లోకేష్ లపై ఫిర్యాదు
ఎన్నికల నియమావళికి విరుధ్దంగా ముఖ్యమంత్రి జగన్ గారిపై, వైయస్సార్ సిపిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నందమూరి బాలకృష్ణ, యూట్యూబ్ ద్వారా జగన్ గారికి వ్యతిరేకంగా పాట ప్రసారం ...