Latest Telugu Movies: “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి” సినిమాకు నిర్మాణ భాగస్వామిగా మైత్రీ మూవీమేకర్స్
హీరో సుధీర్ బాబు, మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్‌లో రాబోతోన్న మూడవ చిత్రం `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి` సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రంలో సుధీర్ ...

























