FILM NEWS: న్యాచురల్ స్టార్ నాని రిలీజ్ చేసిన “ఎఫ్ఐఆర్” ట్రైలర్‌కి ట్రెమండస్ రెస్పాన్స్.
కోలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ విష్ణు విశాల్ హీరోగా రూపొందుతున్న డార్క్ యాక్షన్ థ్రిల్లర్ `ఎఫ్ఐఆర్`. ఈ చిత్రానికి మను ఆనంద్ దర్శకత్వం వహించారు. విష్ణు విశాల్ స్టూడియోస్ ...

























