సరికొత్త రికార్డ్‌ను క్రియేట్ చేసిన మహేష్ బాబు “సర్కారు వారి పాట” లోని “కళావతి” సాంగ్
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం `సర్కారు వారి పాట`లోని `కళావతి` పాటలో ప్రేమ, చక్కటి భావోద్వేగం కలిగివున్నాయి. అందుకే విడుదలైన కొద్దిసేపటికే అన్ని ...
























