యాక్షన్ కింగ్ అర్జున్-క్రికెట్ కింగ్ హర్భజన్ సింగ్ – లోస్లియా హీరోయిన్ గా క్రేజీ చిత్రం “ఫ్రెండ్ షిప్” (సింగ్ & కింగ్)
'క్రికెట్ కింగ్ హర్భజన్ సింగ్, యాక్షన్ కింగ్ అర్జున్' కలయికలో... 25 కోట్ల భారీ బడ్జెట్ తో తమిళంలో రూపొందుతున్న క్రేజీ చిత్రం "ఫ్రెండ్ షిప్" హక్కులు ...
























