కూకట్పల్లిలో బీజేపీ జెండా ఎగరేస్తాం : పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేవల్లి. శరణ్ చౌదరి
తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా కూకట్పల్లి నియోజకవర్గం నుంచి నియమితులైన వడ్డేవల్లి శరణ్ చౌదరి దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని సీనియర్ బీజేపీ నాయకులను, కార్యకర్తలను కలుస్తూ కూకట్పల్లిలో ...














