నేచురల్ స్టార్ నాని ‘సరిపోదా శనివారం’ నుంచి చారులతగా ప్రియాంక మోహన్ ఫస్ట్ లుక్
పాన్ ఇండియా అడ్రినలిన్ ఫిల్డ్ యాక్షన్-అడ్వెంచర్ 'సరిపోదా శనివారం'లో నేచురల్ స్టార్ నాని సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది. గ్యాంగ్ లీడర్ తర్వాత నానితో ఆమెకిది ...