తెలంగాణలో సుపరిపాలన ★ కాకతీయుల వారసుడు కమల్‌చంద్ర భంజ్‌దేవ్
కాకతీయ రాజుల స్ఫూర్తితో తెలంగాణలో సుపరిపాలన సాగుతున్నదని ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌కు చెందిన కాకతీయుల వారసుడు కమల్‌చంద్ర భంజ్‌దేవ్ కొనియాడారు. పూర్తిగా వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగించిన కాలంలో ...