‘తెలుసా మనసా’ నుంచి ‘మనసు మనసుతో..’ లవ్ మెలోడీని రిలీజ్ చేసిన డైరెక్టర్ బాబీ కొల్లి
‘కేరింత’ ఫేమ్ పార్వతీశం, జష్విక జంటగా నటిస్తోన్న చిత్రం ‘తెలుసా మనసా’. న్యూ ఏజ్ ప్లాటోనిక్ లవ్‌స్టోరిగా ఈ చిత్రాన్ని శ్రీ బాలాజీ పిక్చర్స్ బ్యానర్‌పై వర్షా...



