Drinks For Diabetics: సమ్మర్లో ఈ డ్రింక్స్ తాగితే షుగర్ వున్న వాళ్ళకి ఎంతో మంచిది .. ఇంతకీ అవి ఏంటి అంటే
Drinks For Diabetics: ఎండలు మండిపోతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు, వేడి గాలులు, విపరీతమైన చెమటలు.. డీహైడ్రేషన్, తీవ్రమైన అలసటకు దారితీస్తాయి. ముఖ్యంగా షుగర్ పేషెంట్స్‌కు ఇబ్బందికరంగా ఉంటుంది. ...