Rashmika Mandanna :డీజే టిల్లు సీక్వెల్ తరువాత సిద్ధు చేతిలో మరో మూడు ప్రాజెక్ట్స్.. ఒక మూవీ లో సిద్ధు సరసన రష్మిక హీరోయిన్..
Rashmika Mandanna : తెలుగు ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉన్నా కానీ డీజే టిల్లు(DJ Tillu) అనే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు సిద్ధు ...
















