వ్యవసాయ పునర్వైభవం కోసం గ్రామాలకు మరలండి: ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు గారు.
"యువత చూడదగ్గ చక్కని చిత్రం".. శర్వానంద్ 'శ్రీకారం'కు ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు గారి ప్రశంసలు. శర్వానంద్ హీరోగా 14రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట ...
























