Tollywood Movies: రవితేజ సమర్పణలో విష్ణు విశాల్, మను ఆనంద్ “ఎఫ్ఐఆర్” ఫిబ్రవరి 11న విడుదల.
కోలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ విష్ణు విశాల్ హీరోగా రూపొందుతున్న డార్క్ యాక్షన్ థ్రిల్లర్ `ఎఫ్ఐఆర్` చిత్రానికి మను ఆనంద్ దర్శకత్వం వహించారు. విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్ ...

























