ప్రణాళికాబద్ధంగా నగర నిర్మాణం, భక్తుల రద్దీకి అనుగుణంగా సౌకర్యాలు: ముఖ్యమంత్రి కేసీఆర్
ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంతోపాటు ఆలయ నగరిని మరింత విస్తృతితో, విశేషాలతో తీర్చిదిద్దుతున్నారు. ఆలయం, ఆలయ నగరం రెండింటి నిర్మాణం ఒకేసారి చేపట్టడం సాహసమే. ఆలయానికి ...