నాడు, నేడు తిరుగులేని నాయకులు కేసీఆర్ ” ఒక్కగానొక్కడు ” పుస్తకావిష్కరణ.
తెలంగాణ ఉద్యమ కాలంలో ప్రస్తుతం ముఖ్యమంత్రిగా రాష్ట్ర సర్వతోముఖాభివృద్దిలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు పాత్ర అజరామరం అని రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర ప్రణాళికా ...

























