Entertainment : ఒక్కసారిగా రెమ్యూనరేషన్ పెంచేసిన టాలీవుడ్ హీరోలు..
Entertainment సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడమే కష్టం ఒక్కసారి మంచి హిట్ తగిలిందంటే హీరోగా స్థిరపడిపోయినట్టే అయితే ఇలాగే హిట్ సంపాదించుకోవడానికి మాత్రం కొందరికి చాలా ఏళ్లు పట్టొచ్చు...







