శ్రీ ఇష్టకామేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లోగో లాంచ్ చేసిన దర్శకులు వి.వి.వినాయక్
దర్శకత్వశాఖలో మంచి అనుభవం కలిగి, "ప్రేమంటే సులువు కాదురా" చిత్రంతో దర్శకుడిగా పరిచయమై... తొలి చిత్రంతోనే తన ప్రతిభను నిరూపించుకున్న యువ ప్రతిభాశాలి "చందా గోవిందరెడ్డి" నిర్మాతగా...













