కపిల్ దేవ్, వీవీఎస్ లక్ష్మణ్, ఎమెస్కే ప్రసాద్ ల చేతుల మీదుగా JVRJ రియల్ ఎస్టేట్ గ్రూప్ బ్రోచర్ లాంచ్
జేవీఆర్జే రియల్ ఎస్టేట్ గ్రూప్ కొత్త ప్రాజెక్టుల బ్రోచర్ లాంచింగ్ కార్యక్రమం అతిరథ మహారధుల సమక్షంలో హైదరాబాద్లోని ప్రతిష్టాత్మక కోహినూర్ హోటల్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి...





