రైటర్ పద్మభూషణ్ మంచి హ్యుమర్, ఎమోషన్ వున్న చక్కటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ : ఆశిష్ విద్యార్థి
ట్యాలెంటెడ్ యాక్టర్ సుహాస్ హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘రైటర్ పద్మభూషణ్. నూతన దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టీనా శిల్పరాజ్ కథానాయిక. ఛాయ్...



