మీరు గురక పెడుతున్నారా? దానికి కారణమేంటో తెలుసా? గొంతు భాగంలో కొవ్వు ఎక్కువై గాలి వెళ్లే మార్గం చిన్నగా మారడంతోనే గురక వస్తుంది. వెల్లికిలా పడుకోవడం వల్ల...
Read moreDetailsనేడు సూపర్‌స్టార్ మహేశ్‌బాబు ముద్దుల తనయ సితార టెన్త్ బర్త్‌డే. ఈ సందర్భంగా మహేశ్‌బాబు సితార ఫోటో సోషల్ మీడియాలో పంచుకుంటూ ‘నా ప్రపంచంలో బ్రైటెస్ట్ స్టార్...
Read moreDetailsసాధారణంగా పెద్ద స్థాయిలో వున్న రాజకీయ నాయకులు బయటికి వస్తే చాలు, చుట్టూ బాడీ గార్డులుండడాన్ని మనం గమనిస్తూంటాం. మరికొన్ని సందర్భాల్లో తమకు ఇతరుల నుండి ప్రాణహాని...
Read moreDetailsసామాజిక మార్పుకోసం గొప్ప స్పూర్తినిచ్చే బహుజన మహనీయుల ఐతిహాసిక ముంబై స్థావరాలకు విచ్చేసిన తెలుగు రాష్ట్రాల మేధావులకు స్థానిక కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. ఇటీవల తెలంగాణలో...
Read moreDetailsఎండలు, వర్షాలు మితంగా వుంటేనే జన జీవనం సాఫీగా సాగిపోతుంది. ఎండలు ఎక్కువైనా, వర్షాలు ఎక్కువైనా జన జీవనం అస్తవ్యస్థమైపోతుంది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు...
Read moreDetailsఈ నెల 18 నుంచి ప్రారంభ కానున్న పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో, ఉభయ సభల్లో టిఆర్ఎస్ పార్టీ అనుసరించాల్సిన విధివిధానాల పై దిశానిర్దేశం చేసేందుకు, టిఆర్ఎస్ పార్లమెంట్...
Read moreDetailsటీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ విమర్శకులకు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చాడు. గత కొంత కాలంగా ఫామ్ కోల్పోయిన కోహ్లీపై విమర్శలు ఎక్కువయ్యాయి. అతడిని టీమ్...
Read moreDetailsకాకతీయ రాజుల స్ఫూర్తితో తెలంగాణలో సుపరిపాలన సాగుతున్నదని ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌కు చెందిన కాకతీయుల వారసుడు కమల్‌చంద్ర భంజ్‌దేవ్ కొనియాడారు. పూర్తిగా వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగించిన కాలంలో...
Read moreDetailsప్రత్యేక కధనం by జర్నలిస్ట్ అన్నమయ్య మన దేశ ప్రధాని రాష్ట్రానికి వస్తున్నారంటే ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత వుంటుంది. రాష్ట్రంలో ఏదైనా ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనడానికో లేదా...
Read moreDetailsఏరోస్పేస్ రంగంలో హైదరాబాద్‌కు తిరుగులేదని మరోసారి రుజువైంది. శాఫ్రాన్ సంస్థకు చెందిన అతిపెద్ద ఎమ్మార్వో కేంద్రం ఇదే. దీని ద్వారా దాదాపు 1,000 మందికి ఉద్యోగ అవకాశాలు...
Read moreDetails
మా వెబ్ సైట్ లో ప్రస్తుతం జరుగుతున్న అన్ని విషయాల ( రాజకీయాలు , సినిమాలు , లేటెస్ట్ న్యూస్ , హెల్త్, భక్తి , కళలు, టెక్నాలజీ , జ్యోతిష్యం ) మీద వార్తలు ప్రచురించడం జరుగుతుంది, సమకాలీన విషయాల పట్ల ఒక భిన్నమైన ఆలోచనను మీ ఎదుట నివేదించడం మాత్రమే మా ప్రయత్నం, చదివే వారిలో ఆవేశ కావేషాలను రెచ్చగొట్టడమూ.. ఉద్రేకాలను రేపడమూ ఈ వెబ్సైట్ ఉద్దేశం కాదు.
అన్ని రకాల వాదనలకు వేదికగా నిలిచేందుకు www.teluguworldnow.com తన వంతు ప్రయత్నిస్తుంది. వార్తా కథనాల్లో వచ్చే విశ్లేషణలకు విరుద్ధమైన వాదనలు ఎవరికైనా ఉంటే, వారు తర్కబద్ధంగా చెప్పదలచుకుంటే.. వాటిని కూడా ప్రచురిస్తుంది. తమ భావాలు పంపదలచుకున్న వారు.. teluguworldnow@gmail.com చిరునామాకు పంపవచ్చు. లేదా Whats’up +91 70132 94002 ద్వారా కూడా తమ అభిప్రాయాలను తెలియ చేయ వచ్చు, తర్కబద్ధంగా, సంయమనంతో ఉన్న ప్రతి అభిప్రాయాన్నీ ప్రచురిస్తాం.
.. ఎడిటర్
© 2024 Telugu World Now || All Rights Reserved V9 Media Entertainments || Developed by Ultrakey IT Solutions Pvt. Ltd.
© 2024 Telugu World Now || All Rights Reserved V9 Media Entertainments || Developed by Ultrakey IT Solutions Pvt. Ltd.
WhatsApp us