నందమూరి బాలకృష్ణ #NBK107 ఫస్ట్ హంట్ (టీజర్) విడుదల
ఫస్ట్ హంట్ లో బాలకృష్ణ వేటాడే సింహంలా కనిపించారు నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని క్రేజీ కాంబినేషన్ లో ఓ మాస్ మసాలా ఎంటర్ టైనర్ రూపుదిద్దుకుటుంది. #NBK107 వర్కింగ్ టైటిల్ ...