Payal Rajput :RX 100 తర్వాత కొందరి మాటలు నన్ను మార్చేసాయి .. వాళ్ళే నన్ను మిస్ గైడ్ చేశారు.. అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన పాయల్..
Payal Rajput : ఢిల్లీ(Delhi) భామ పాయల్ రాజ్‌పుత్ RX 100 సినిమాతో టాలీవుడ్(Tollywood) లో ఒక్కసారిగా పాపులర్ అయింది. ఆ ఒక్క సినిమాతోనే ఎంట్రీ ఇవ్వడమే ...















