Kamal Haasan: శంకర్ ని అభినందిస్తూ కమల్…. శంకర్ కి ఖరీదైన వాచ్ గిఫ్ట్ …..
Kamalhaasan:శంకర్ దర్శకత్వంలో లోకనాయకుడు కమల్ హాసన్ `ఇండియన్ 2` చిత్రంలో నటిస్తున్నారు. 25ఏళ్ల క్రితం వచ్చిన `ఇండియన్`(భారతీయుడు) సినిమాకిది సీక్వెల్. సరికొత్త కథతో దర్శకుడు శంకర్ ఈ ...















